ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. పంజాబ్‌లోని రోపర్ ప్రాంతంలో ఆ హెలికాప్టర్‌ను ముందు జాగ్రత్తగా దించేశారు. సాంకేతిక సమస్య వల్ల కంట్రోల్స్ నుంచి వార్నింగ్ రావడంతో.. హెలికాప్టర్‌ను ల్యాండ్ చేశారు. అయితే చాపర్‌లో ఉన్న వారంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. పాటియాలా నుంచి ఆ హెలికాప్టర్ బయలుదేరింది.
ఆర్మీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..